
పాత నిబంధన గ్రంధం
Old Testament Notes
“After this I looked, and there before me was a great multitude that no one could count, from every nation, tribe, people and language, standing before the throne and before the Lamb.”
Revelation 7:9
ఈ వ్యాఖ్యానం, వ్యాసాలు AP Defending the Faith Study Bible నుండి తెలుగులోనికి తర్జుమా చెయ్యడం జరిగింది. ఈ వ్యాఖ్యానానికి, వ్యాసాలకు తెలుగు లేఖనాలను ఇంకా జోడించలేదు గనుక, వీటిని అధ్యయనం చెయ్యదలిచినవారు ప్రస్తుతానికి తమకు అందుబాటులో ఉన్న తెలుగు లేఖనాలను సంప్రదిస్తూ అధ్యయనం చెయ్యగలరు.